VIDEO: అధ్వానంగా భవానిగుడాకు వెళ్లే రోడ్డు

VIDEO: అధ్వానంగా భవానిగుడాకు వెళ్లే రోడ్డు

ADB: బేల మండల కేంద్రం నుంచి భవానిగుడా గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం పూర్తిగా అధ్వానంగా తయారైంది. రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై గుంతలు ఎక్కువగా ఉండటం దుమ్ము ధూళితో రాత్రి సమయాల్లో ప్రయాణం మరింత కష్టంగా మారుతోందని వాహనదారులు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి రోడ్డు బాగు చేయాలని కోరారు.