బాలకృష్ణ కాకుండా మరొకరు చేయలేరు: నటుడు

బాలకృష్ణ కాకుండా మరొకరు చేయలేరు: నటుడు

'అఖండ 2' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సీనియర్ నటుడు మురళీ మోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ మూవీ కథ చెప్పినప్పుడు తనకు గూస్‌బంప్స్ వచ్చాయని తెలిపారు. ఈ మూవీలో బాలకృష్ణ కాకుండా మరొక యాక్టర్ చేయలేరని అనిపించిందని, ఆయన పాత్ర అంత పవర్‌ఫుల్‌గా ఉందని పేర్కొన్నారు. ఇక దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా DEC 5న థియేటర్లలోకి రాబోతుంది.