'చివరి గింజ వరకు కొంటాం'

'చివరి గింజ వరకు కొంటాం'

RR: రైతు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చేవెళ్ల సహకార సంఘం ఛైర్మన్ వెంకటరెడ్డి అన్నారు. చేవెళ్ల మార్కెట్ యార్డులో రైతుల ఆరబోసిన మొక్కజొన్న గింజలను, కొనుగోళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తుందన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దన్నారు.