నేను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా: MLA

నేను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా: MLA

HYD: పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ నుంచి ఇంకా నోటీసులు రాలేదని, నోటీసులు వచ్చిన తర్వాత అందులో సారాంశాన్ని పరిశీలించి, న్యాయ సలహా తీసుకుని సమాధానం ఇస్తామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. HYD ఖైరతాబాద్ ప్రాంతంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీడియాతో మాట్లాడారు. తాను ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానన్నారు.