ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లాలో యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్ ప్రమేల సత్పతి
➢ కరీంనగర్ కలెక్టరెట్‌లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు
➢ అనంతగిరి పోచమ్మతల్లి ఆలయ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే కవ్వంపల్లి
➢ బోయినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ చేసిన వైద్య అధికారిణి రజిత
➢ హుజురాబాద్‌లో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి