అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ సీఎం అధ్యక్షతన జరిగే కలెక్టర్ల సదస్సులో పాల్గొనేందుకు విజయవాడకు వెళ్లిన కలెక్టర్
✦ రంజాన్ సదర్భంగా ఉమ్మడి జిల్లాకు ఇఫ్తార్ విందులకై ప్రభుత్వం నిధులు మంజూరు
✦ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు
✦ ఎమ్మెల్యే ప్రసాద్ మైనార్టీల సంక్షేమంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు: నగర మేయర్