తల్లిదండ్రులు గర్వించే స్థాయికి విద్యార్థులు ఎదగాలి

తల్లిదండ్రులు గర్వించే స్థాయికి విద్యార్థులు ఎదగాలి

AKP: విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించేందుకు కృషి చేయాలని ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్ సూచించారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇన్‌స్పైర్ - 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. పీజీ సెట్-2025లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన 38 మందికి నగదు బహుమతులు అందజేశారు.