'షాపుల వద్ద డస్ట్ బిన్లు ఏర్పాటు చేసుకోవాలి'

'షాపుల వద్ద డస్ట్ బిన్లు ఏర్పాటు చేసుకోవాలి'

AKP: షాపుల వద్ద విధిగా డస్ట్ బిన్  ఏర్పాటు చేసుకోవాలని నక్కపల్లి ఎంపీడీవో డీ.సీతారామరాజు సూచించారు. గురువారం గొడిచర్ల గ్రామంలో పర్యటించి పారిశుధ్య పరిస్థితిని పరిశీలించారు. షాపుల వద్దకు వెళ్లి పరిశుభ్రతకు సహకరించాలని తెలిపారు. చెత్తను బయట వెయ్యవద్దని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. మురికి కాలువలను శుభ్రం చేయించారు. వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.