VIDEO: గ్యాస్ సరఫరాపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

VIDEO: గ్యాస్ సరఫరాపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ములుగు జిల్లా కేంద్రంలో హెచ్‌పీ గ్యాస్ గోదామును జిల్లా కలెక్టర్ దివాకర సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా సివిల్ సప్లై అధికారి పైసల్ హుస్సేన్‌తో కలిసి గ్యాస్ ఏజెన్సీని సందర్శించారు. గోదాంలో నిల్వ ఉన్న సిలిండర్లను పరిశీలించి, వినియోగదారులకు సరఫరా పరిస్థితిపై ఆరా తీశారు. డిమాండ్‌కు అనుగుణంగా సిలిండర్లు అందించాలని, ఇబ్బందులు లేకుండా చూడాలి.