HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
✦ సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. 42 మంది మృతి
✦ TG: సౌదీ బస్సు ప్రమాద మృతులకు రూ.5 లక్షల పరిహారం
✦ త్వరలో 14 వేల అంగన్వాడీ పోస్టుల భర్తీ: మంత్రి సీతక్క
✦ AP: 19న 'అన్నదాత సుఖీభవ' నిధులు విడుదల
✦ ఢిల్లీ బ్లాస్ట్‌లో మృతుల సంఖ్య 15కు చేరిక
✦ పాక్‌కు భారత ఆర్మీ చీఫ్ ద్వివేది తీవ్ర హెచ్చరికలు