CMRF చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

CMRF చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

ADB: బోథ్ మండలంలోని పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేరడిగొండలోని ఆయన నివాసంలో మంగళవారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. వైద్యానికి అయినా ఖర్చుల వివరాలను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమర్పించాలన్నారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి పొందాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.