BREAKING: రేపే రంజాన్
భారత్‌లో నెలవంక కనిపించింది. నెలవంక కనిపించడంతో రేపు ఈద్-ఉల్-ఫితర్ జరగనుంది. ముస్లిం సోదరులు రంజాన్ జరుపుకోనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రార్థనలు నిర్వహించనున్నారు.