'టీడీపీలో విభేదాలు సర్దుబాటు చేస్తాం'

'టీడీపీలో విభేదాలు సర్దుబాటు చేస్తాం'

కర్నూలు: విభేదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా నడిచి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ కేతనం దిశగా నాయకులు కృషి చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ కోరారు. ఆదివారం వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ బలోపేతంపై సమాలోచన నిర్వహించారు.