ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి ఉచితంగా ఇసుక

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి ఉచితంగా ఇసుక

MNCL: నిరుపేదల కోసం ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ పథకంలో లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం ఇసుకను ఉచితంగా అందిస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం హాజీపూర్ మండలం ముల్కల్ల సమీపంలోని ఇసుక రీచ్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణా జరగకుండా సంబంధిత శాఖల అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.