'ఆర్వీనగర్ - పాలగెడ్డ రోడ్డుకు మరమ్మతులు చేయాలి'

'ఆర్వీనగర్ - పాలగెడ్డ రోడ్డుకు మరమ్మతులు చేయాలి'

VSP: ఆర్వీనగర్ - పాలగెడ్డ అంతర్రాష్ట్ర రోడ్డు మరమ్మతులకు చర్యలు తీసుకునేలా చొరవ చూపాలని ఉమ్మడి జిల్లా జడ్జి ఆలపాటి గిరిధర్‌ను సీలేరు సర్పంచ్ కోరారు. సీలేరు పర్యటనకు వచ్చిన జడ్జికి ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ అంతర్రాష్ట్ర రహదారి 15సంవత్సరాలు నుంచి అధ్వానంగా తయారైందని వివరించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు.