రేపటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

రేపటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

E.G: జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పర్యటన రేపు మండలంలో పర్యటించనున్నారు. మల్లిశాల గ్రామంలో ఉదయం 9 గంటలకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సామాజిక పింఛన్లు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలతో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గూర్చి సమావేశం నిర్వహిస్తారని కార్యకర్తలు తెలిపారు.