VIDEO: ఎండిపోతున్న వరినాట్లు

VIDEO: ఎండిపోతున్న వరినాట్లు

SKLM: సోంపేట మండలం పాలవలస పరిధి గ్రామాల్లో నీళ్లు లేక పంట పంట పొలాలు బీడు భూములుగా మరుతున్నాయి. గత నెల రోజుల నుంచి సరైనా వర్షాలు పడకపోవడంతో కొన్ని గ్రామాల్లో బోరు నీళ్లతో దమ్ములు పెట్టి వరినాట్లు వేశారు. వానలు కురవకపోవడం వల్ల బోరుల్లో కూడా నీళ్లు తగ్గిపోవడంతో వరినాట్లు, వరిచేను మడులు ఎండిపోయి నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.