ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం: ఎమ్మెల్యే శిరీష

ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం: ఎమ్మెల్యే శిరీష

SKLM: అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మందస మండలం దున్నవూరు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త తిమ్మల తేజ మూర్తిని ఇవాళ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ మేరకు వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.