శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ బాదం పాలు తాగి 80 అస్వస్థత.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాంమన్న మంత్రి శ్రీనివాస్
★ జిల్ వ్యాప్తంగా టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడును తొలగించాలని వైసీపీ నిరసన
★ పలాస మండలంలో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష
★ రానున్న మూడు రోజులు జిల్లాలో విభిన్న వాతావరణ పరిస్థితులు: APSDMA ఎండీ ప్రఖర్ జైన్