జిల్లాలో పిడుగులు పడే అవకాశం

జిల్లాలో పిడుగులు పడే అవకాశం

BPT: జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు ఆదివారం పలు మొబైళ్లకు ఎస్ఎంఎస్‌లు పంపుతుంది. రానున్న కొద్ది గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం వచ్చే సమయంలో చెట్లు, టవర్లు వద్ద ఉండరాదని విజ్ఞప్తి చేసింది.