వినాయక చవితి వేడుకలకు హాజరైన కలెక్టర్

వినాయక చవితి వేడుకలకు హాజరైన కలెక్టర్

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత సెలబ్రేట్ కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద కలెక్టర్ విజయేందిర బోయి ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ఆ గణనాథుడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు భోజనం వడ్డించారు.