VIDEO: వేములవాడలో ప్రతి సోమవారం ప్రదోష పూజలు

VIDEO: వేములవాడలో ప్రతి సోమవారం ప్రదోష పూజలు

SRCL: వేములవాడ భీమేశ్వర సదన్‌లో ప్రతి సోమవారం ప్రదోషకాలంలో విఘ్నేశ్వర సమేత పరమేశ్వరునికి అభిషేక పూజలు భక్తిభావంతో నిర్వహిస్తున్నారు. ఈ పూజల్లో పాల్గొనడం ద్వారా అపార పుణ్యం లభిస్తుందని అర్చకులు, వేద పండితులు తెలిపారు. స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నట్లు అర్చకులు చక్రవర్తుల శ్రీనివాసచార్యులు చెప్పగా, స్వామివారిని శోభాయమానంగా అలంకరించారు.