వృద్ధులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు
NZB: ఎల్లారెడ్డి కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ వృద్ధులకు ప్రత్యేకంగా ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరం ఏర్పాటు చేసినట్లు కంటి వైద్య అధికారి హరికృష్ణ తెలిపారు. గురువారం రోజున ఉచిత కంటి వైద్య శిబిరంలో వృద్ధులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగినది అన్నారు. అవసరమైన వారికి ఆపరేషన్ నిమిత్తం బాన్సువాడ హాస్పిటల్ పంపించడం జరిగింది అన్నారు.