VIDEO: ఎట్టకేలకు పూర్తయిన పెద్దాపురం బీటీ రోడ్ నిర్మాణం

VIDEO: ఎట్టకేలకు పూర్తయిన పెద్దాపురం బీటీ రోడ్ నిర్మాణం

NTR: వీరులపాడు మండలం పెద్దాపురంలో బీటీ రోడ్ నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. జయంతి రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దు వరకు రహదారి గత పదేళ్లుగా గుంతల మయంగా ఉండడంతో స్థానికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు రూ. 73 లక్షల వ్యయంతో బీటీ నిర్మాణ పనులు పనులు చేపట్టినట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు. రహదారి నిర్మాణం‌పై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.