VIDEO: గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం నిరసన

VIDEO: గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం నిరసన

PLD: అమరావతి పెరిగిన గ్యాస్ ధరలు తగ్గించాలంటూ మండల సీపీఎం శాఖ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన తెలిపారు. సామాన్య ప్రజలకు గ్యాస్ అవసరతను కొరతగా మార్చారని సీపీఎం కార్యదర్శి సూరిబాబు మండిపడ్డారు. గ్యాస్ అవసరమైన లబ్ధిదారులు ఆన్‌లైన్ చేస్తుంటే ఆన్‌లైన్ కూడా కావటం లేదని ఆయన అన్నారు. సామాన్యుల నడ్డి విరిచే విధంగా ధరలు పెంచి బ్లాక్ మార్కెట్ డిమాండ్ పెంచారన్నారు.