గజపతినగరంలో కార్పెంటర్స్ డే వేడుకలు

గజపతినగరంలో కార్పెంటర్స్ డే వేడుకలు

VZM: గజపతినగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కార్పెంటర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎస్సై లక్ష్మణరావు చేత మజ్జిగ పంపిణీ కేంద్రం ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ బాలుర హైస్కూల్లో మరమ్మత్తు పనులు చేపట్టారు.