డ్రగ్స్ కేసులో నిర్మాత అరెస్ట్

డ్రగ్స్ కేసులో నిర్మాత అరెస్ట్

మత్తు పదార్థాల కేసులో సినీ నిర్మాత దినేష్ రాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 19న మత్తుపదార్థాలు విక్రయిస్తున్న దియానేశ్వరన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను చెప్పిన వివరాల ఆధారంగా నిర్మాతతో పాటు ఎంబీఏ గ్రాడ్యుయేట్ శరత్, లా గ్యాడ్యుయేట్ శ్రీనివాసన్, సర్బుద్దీన్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.