'సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోండి'

'సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోండి'

VSP: ఆంధ్రవిశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో ఒడిశా గవర్నర్ డాక్టర్ కె. హరిబాబు యువతకు పిలుపునిచ్చారు. సంక్షోభాల నుంచి పరిష్కారాలను అన్వేషించి, వాటిని అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగాలన్నారు. విశ్వవిద్యాలయాలు నషాముక్త్ క్యాంపస్‌లుగా మారాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు.