బీజేపీపై సీపీఐ సంచలన ఆరోపణలు

బీజేపీపై సీపీఐ సంచలన ఆరోపణలు

భారతీయ జనతా పార్టీపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా సంచలన ఆరోపణలు చేశారు. కార్పొరేట్‌ల నుంచి డబ్బులు తీసుకున్న పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. ఈసీని ప్రధాని నియమించవచ్చని బీజేపీ నిర్ణయించిందని తెలిపారు. బీహార్ ఫలితాలపై అనుమానాలు ఉన్నాయని.. ఎన్నికల కమిషన్‌పై నమ్మకం పోయిందని చెప్పారు.