బైపాస్ వద్ద ఇరుక్కుపోయిన రెండు వాహనాలు

SRD: జహీరాబాద్ బైపాస్ వద్ద ఉన్న రోడ్డు చాలా ప్రమాదకరంగా మారింది. జహీరాబాద్ -బీదర్ ప్రధాన రోడ్డుపై శుక్రవారం ఉదయం రోడ్డు మధ్యలో ఉన్న గుంతలో ఓ కంటైనర్ ఒక లారీ ఇరుక్కుపోయాయి. గుంత ఏర్పడి 6నెలలు గడుస్తున్నా పటించుకునే నాధుడే కరువైయ్యారని అధికారులు స్పందించి రోడ్డు బాగు చేయాలని స్థానికులు కోరారు.