ఊట్కూరులో సీసీ రోడ్డు పనుల ప్రారంభం

ఊట్కూరులో సీసీ రోడ్డు పనుల ప్రారంభం

NRPT: ఊట్కూరు మండల కేంద్రంలో కార్గిల్ చౌరస్తా నుంచి ఈశ్వర్ మందిర్ వరకు రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ రేణుక భరత్ ప్రారంభించారు. ఎంపీ డీకే అరుణ సహకారంతో కేంద్ర నిధులతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదలకు కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు.