సేవాలాల్ బంజారా సంఘం అధ్యక్షుడి నియామకం

సేవాలాల్ బంజారా సంఘం అధ్యక్షుడి నియామకం

KTDM: సేవాలాల్ బంజారా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్ర మోతిలాల్ నాయక్ ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందన నునావత్ రాంబాబు నాయక్ను జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. తనకు బాధ్యతలు అప్పగించిన మోతీలాల్ నాయక్‌కు రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు.