'హుజూర్‌నగర్‌లో కూడా హైడ్రా ఎర్పాటు చేయాలి'

సూర్యపేట: హైడ్రా వ్యవస్థను హుజూర్ నగర్ మున్సిపాలిటీలోనూ ఏర్పాటు చేయాలని OU జేఏసీ నాయకులు సోమగాని నరేందర్, ప్రజా కళాకారుడు బాదే నరసయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణ రెవెన్యూ పరిధిలో చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు దార మనోహర్, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.