'గట్టికొప్పుల రాంరెడ్డి ఆశయాలను సాధించాలి'

NLG: సీపీఎం సీనియర్ నాయకులు గట్టిగొప్పుల రాంరెడ్డి ఆశయాలను సాధించేందుకు కార్యకర్తలకు కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. గట్టిగొప్పల రామ్ రెడ్డి ఆరో వర్ధంతి సందర్భంగా మండలంలోని తడకమల్ల గ్రామంలో ఆయన విగ్రహానికి స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.