CMFRIలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

CMFRIలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

కేరళం కొచ్చిలోని ICARకు చెందిన సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 8వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ (కంప్యూటర్ సైన్స్) లేదా ఏదైనా విభాగంలో డిగ్రీతో పాటు పీజీడీసీఏ కలిగి ఉండాలి. పూర్తి వివరాలకు https://cmfri.org.in/career ను సంప్రదించాలి.