జిల్లాలో వర్షపాతం వివరాలు ఇలా..

ADB: జిల్లాలో వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. సాత్నాల 96.3 మి.మీ., జైనథ్ 87.8, సిరికొండ 68.5, గుడిహత్నూర్ 66.0, మావల 55.8, ఉట్నూర్ 45.8, ఇంద్రవెల్లి 43.8, ఇచ్చోడ 39.3, నార్నూర్ 38.0, ఆదిలాబాద్ 37.8, బజార్హత్నూర్ 26.3, బోథ్ 16.0, బేల 14.8, తాంసి 14.8, తలమడుగు 14.3, నేరడిగొండ 11.5, భీంపూర్ 5.3 మి.మీ. నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.