బంగారుపాళ్యంలో మనోజ్ హత్య కేసులో ఇద్దరు అరెస్ట్
CTR: బంగారుపాళ్యంలో నమోదైన మనోజ్ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 4న వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో సాదకుప్పం సమీపంలోని మామిడి తోటలో దాడి చేసి మనోజ్‌ను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. A-2 జానకిరామ్, A-4 రాజసింహలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపారు. బాల నేరస్తుడిని జువెనైల్ జస్టిస్ బోర్డు ఆదేశాల మేరకు జువెనైల్ హోంకు పంపారు.