కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో అంగన్వాడీలు ధర్నా
కృష్ణా: అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం ఉదయం మచిలీపట్నం కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో అంగన్వాడీలు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలు జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున అంగన్వాడీలు పాల్గొన్నారు. తక్షణమే ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.