జిల్లాలో పంపిణీకి సిద్ధమైన స్మార్ట్ రేషన్ కార్డులు

జిల్లాలో పంపిణీకి సిద్ధమైన స్మార్ట్ రేషన్ కార్డులు

కోనసీమ జిల్లా వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈనెల 11న గురువారం నుంచి రేషన్ డిపోల వద్ద పండగ వాతావరణంలో జరుగుతుందని జిల్లా పౌరసరఫరాల అధికారి ఉదయభాస్కర్ మంగళవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 22 మండలాలకు సుమారు 5,31,926 కార్డులు వచ్చాయని, వీటిని సంబంధిత తహసీల్దార్లకు అప్పగించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.