VIDEO: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

VIDEO: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 19,200, కొత్త మిర్చి ధర రూ. 19,425, అటు క్వింటా పత్తి ధర రూ. 7,700గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత శుక్రవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ. 100 తగ్గగా, కొత్త మిర్చి ధర రూ. 125, పత్తి ధర రూ. 200 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు.