VIDEO: 2కే రన్‌ను ప్రారంభించిన మున్సిపల్ ఛైర్‌పర్సన్

VIDEO: 2కే రన్‌ను ప్రారంభించిన మున్సిపల్ ఛైర్‌పర్సన్

KMM: 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా మధిరలో బుధవారం ఉదయం నిర్వహించిన 2కే రన్ విజయవంతమైంది. మున్సిపల్ ఛైర్‌పర్సన్ సామినేని సుజాత, కమిషనర్ సంపత్ కుమార్, సీఐ రమేష్ ఈ పరుగును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, వాకర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా పరుగులు తీశారు.