జగన్‌పై పరిటాల శ్రీరామ్ విమర్శలు

జగన్‌పై పరిటాల శ్రీరామ్ విమర్శలు

సత్యసాయి: అధికారంలో ఉన్నప్పుడు బెదిరింపులు, దౌర్జన్యాలతో పెట్టుబడులు రాకుండా చేశారని, ఇప్పుడు అధికారం పోయాక కూడా అదే దోరణితో వ్యవహరిస్తున్నారని వైసీపీ అధినేత జగన్‌పై పరిటాల శ్రీరామ్ విమర్శలు చేశారు. సోమవారం ధర్మవరం పార్టీ కార్యాలయంలో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలపై జగన్ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారన్నారు.