ముఖ్యమంత్రికి జిల్లా ప్రగతి నివేదిక
KMR: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించారు. కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన, ప్రభుత్వ పథకాల అమలు తీరును వివరించారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించనున్న 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంపై సీఎం దిశానిర్దేశం చేశారు.