VIDEO: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తలసాని

MDCL: స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సనత్ నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారేడ్ పల్లిలోని తన క్యాంప్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.