ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ రేలంగిలో ఇళ్ల స్థలాల పేరట మోసపోయిన బాధితులకు న్యాయం చేయండి: సీపీఎం
✦ లతాడేపల్లిగూడెంలో పారిశ్రామిక వేత్తలతో కలెక్టర్ నాగరాణి అవగాహనా సదస్సు
✦ సీఎం సహాయ నిధి పేదలకు వరం: ఎమ్మెల్యే రామాంజనేయులు
✦ రేపు భీమవరంలో మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్: జేసీ రాహుల్