బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం: మాజీ ఎమ్మెల్యే కాసు
PLD: బహిరంగ చర్చకు తమకు టన్నుల టన్నుల దమ్ముందని, ఎక్కడికి రమ్మన్నా వచ్చి చర్చకు సిద్ధమని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి అన్నారు. నరసరావుపేటలో బుధవారం తన నివాసంలో ఆయన మాట్లాడారు. కాసు బ్రహ్మారెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు జూలకంటికి లేదని ఆయన స్పష్టం చేశారు. బ్రహ్మా రెడ్డి చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు.