పుట్టిన ఊరిలో పట్టుకోసం.. అత్తా - కోడళ్ల పరోక్ష పోరు..!
MBNR: ఎంపీ DK అరుణ, MLA పర్నిక రెడ్డి ఈ ఇరువురి సొంతూరు ధన్వాడ గ్రామం. ఇక్కడ రెండో విడతలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఇద్దరు బంధవులు కాగా MP బీజేపీలో, పర్నికా రెడ్డి MLA కాంగ్రెస్ లో ఉన్నారు. దీంతో ఈ ఇద్దరు మద్దతు ఇచ్చే పార్టీ అభ్యర్థులు గెలుపు కీలకంగా మారనుంది. ఇక్కడ నుంచి BRS అభ్యర్థి కూడా పోటీలో ఉండటంతో త్రిముఖ పోరు 'నువ్వా - నేనా' అన్నట్లుగా ఉంది.