నగరంలో భారీగా గంజాయి పట్టివేత

నగరంలో భారీగా గంజాయి పట్టివేత

HYD: నాంపల్లి ఏరియా సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ సమీపంలో గంజాయి పట్టుబడింది. STF-ఏటీమ్ హెడ్ అంజిరెడ్డి సిబ్బంది కలిసి గంజాయి అమ్మకాలపై తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 10.16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆరుగురుపై కేసు నమోదు చేయగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు తెలిపారు.