పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యం

పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యం

SKLM: ఈ ఏడాది విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు నేటి నుంచే కృషి చేయాలని ఎంఈవో ఎం వెంకటరమణ సూచించారు. సారవకోట మండలం చిన్నకిట్టాలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను పరిశీలించిన అనంతరం ఉపాధ్యాయులకు సమావేశం నిర్వహించారు. ఆగస్టు 30న స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహిస్తున్నామని వివరించారు.