హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ RTC బంద్ ఎఫెక్ట్.. నగరంలో పెరిగిన ఛార్జీలు
➢ నగర వాసులకు చౌహమల్లా ప్యాలెస్‌లో 'రాయల్ డిన్నర్' ఏర్పాటు
➢ పంజాగుట్ట NIMSలో ప్రారంభమైన ఆటోమేటిక్ లాబ్స్.. కేవలం 4 గంటల్లోనే రిపోర్టులు
➢ మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవతో HYDలో పర్యటించిన గోండుగూడెం గిరిజనులు